Header Ads

 

కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి మొదట్లో   views మరియు subscribers    రావడానికి ఆ టైం పడుతుంది

 యూట్యూబ్ రూల్స్ ప్రకారం ఒక సంవత్సరం లోపు మన ఛానల్ కి 1000 subscribers మరియు  4000 Watch Hourse  ఛానల్ కి రావాలి అప్పుడే మన ఛానల్ మానిటైజేషన్ అవుతుంది మా అయిన తర్వాత మన ఛానల్ కి  యాడ్స్ వస్తాయి

 తక్కువ టైం లో ఛానల్ కి subscriberz మరియు వాటి టైం రావాలంటే మనకు చాలా పద్ధతులున్నాయి వాటిలో గూగుల్ చిన్న యూట్యూబ్ ని సపోర్ట్ చేయడానికి యాడ్ ప్రమోషన్  పెట్టింది ఈ యాడ్ ప్రమోషన్ ద్వారా మన వీడియోలను యూట్యూబ్లో ప్రమోట్ చేసుకోవచ్చు ఈ యాడ్  ప్రమోషన్ ద్వారా ఛానల్     గ్రో  అయ్యే అవకాశం ఉంది గూగుల్ మనకు 2000  కూపన్ ఇస్తుంది ఈ కూపన్ ద్వారా మనం మన చానల్ ని ప్రమోట్ చేసుకోవచ్చు

 ప్రమోషన్ ఏ విధంగా చేయొచ్చు తెలుసుకుందాం

Step1:email account

 మొదటగా ఒక ఈమెయిల్ ఐడి ని క్రియేట్ చేసుకోండి తర్వాత గూగుల్ లోకి వెళ్లి www.ads.google.com  అనే వెబ్ సైట్ ని క్లిక్ చేయండి ఇందులో  లో ఈమెయిల్ ఐడి ని ఎంటర్ చేయండి అప్పుడు మనకు 2000   కూపన్    మెయిల్ కి వెళ్తుంది  ఈ    కూపన్ నుఉపయోగించుకొని  మనం వీడియోస్ ని ప్రమోట్ చేసుకోవచ్చు

shorturl.at/blCG2

Step2: create an google ads account

 తర్వాత  గూగుల్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి సైన్ అప్ పైన క్లిక్ చేసి అకౌంట్ క్రియేట్ చేయండి

 క్రియేట్ చేసిన తర్వాత  ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇందులో మొదటగా క్యాంప్ ఎం క్రియేట్ చేయాలి తర్వాత యాడ్ గ్రూప్ క్రియేట్ చేయాలి.  మధ్యలో కొన్ని విషయాలు ఎంటర్ చేయాలి తర్వాత యాడ్ గ్రూప్ క్రియేట్ చేయాలి ఫైనల్ గా బిల్డింగ్ ఇన్ఫర్మేషన్   ఎంటర్ చేయాలి. 

Step3: add promotion code

స్టెప్ లో ప్రమోషన్ కోడ్ ఎంటర్ చేయాలి మెయిల్ కు ఒక   కోడ్ వస్తుంది ఆ కోడ్    ప్రమోషన్ లో ఎంటర్ చేయాలి అప్పుడు కూడా యాక్టివేట్ అవుతుంది

 తర్వాత   యాడ్ క్రియేట్ చేయాలి  యాడ్  అయిన తర్వాత  గూగుల్ వెరిఫై చేస్తుంది  యాడ్ అయిన తర్వాత గూగుల్లో కనబడుతుంది

 కింది వీడియోలో ఎట్లా క్రియేట్ చేయాలి   అనే పూర్తి సమాచారం ఉంది. ఈ వీడియో చూడడం వల్ల మీకు పూర్తిగా అర్థమవుతుంది