Header Ads


 How To Create Youtube Channel In Telugu

మనలో ఉన్న టాలెంట్ ని పదిమందికి తెలిసేలా చేయడానికి యూట్యూబ్ అనేది ఒక మంచి ప్లాట్ ఫామ్ యూట్యూబ్ ద్వారా మనకున్న టేలెంట్ వీడియో రూపంలో అందరికీ తెలిసేలా చేయవచ్చు యూట్యూబ్ అనేది డబ్బు కోసం మాత్రమే కాదు బిజినెస్ ని అభివృద్ధి చేసుకోవడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఈ రోజుల్లో ఏది కొనాలన్నా ఆన్లైన్ లో చూసిన తర్వాత నే కుంటున్నాము కాబట్టి మన బిజినెస్ ని అభివృద్ధి చేసుకోవడానికి ఎక్కువమంది కస్టమర్ కి మన వస్తువులు రీచ్ అయ్యేలా చేయడానికి యూట్యూబ్ ఉపయోగపడుతుంది మరియు యూట్యూబ్ ద్వారా డబ్బులు కూడా సంపాదించవచ్చు ఈరోజు మనం యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి ప్రభాస్ గురించి తెలుసుకుందాం

STEP1 :ఈ మెయిల్ ఐడి క్రియేట్ చేయడం

 యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాలంటే మనకు ఒక ఈమెయిల్ ఐడి అవసరం ఈమెయిల్ ఐడి ద్వారా యూట్యూబ్ ఛానల్ ని ప్రారంభించవచ్చు

 గూగుల్ లో లో ఈమెయిల్ ఐడి ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం

 గూగుల్ లో జిమెయిల్ సైన్ అప్ అని టైప్ చేయండి  జి మెయిల్ క్రియేషన్ పేజీ ఓపెన్ అవుతుంది అందులో  మీ యొక్క ఫస్ట్ నేమ్  మరియు లాస్ట్ నేమ్  ఎంటర్ చేయండి తర్వాత కాలంలో మీ యొక్క ఈమెయిల్ ఐడి నేమ్ ఎంటర్ చేయండి EX: teluguprimetec@gmail.com

తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేయండి 

తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయండి

ఇక్కడ అ మీ ఫోన్ నెంబర్ ని ఎంటర్ చేయండి. తర్వాత రికవరీ ఇమెయిల్ అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే మీ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ మరిచిపోయిన అప్పుడు ఈ రికవరీ ఈమెయిల్ ద్వారా పాస్వర్డ్ ను పొందవచ్చు. తర్వాత  బర్త్ డే డేట్ ఇవ్వండి  మినిమం 18  సంవత్సరాలు పైన ఇవ్వండి 

తర్వాత  మేల్ ఆర్ ఫిమేల్ సెలెక్ట్ చేసుకోండి ఫైనల్ గా నెక్స్ట్ పైన క్లిక్ చేయండి

 మళ్లీ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి మీ ఈ మెయిల్ ఐడి క్రియేట్ అవుతుంది ఈ మెయిల్ ఐడి క్రియేట్ చేయవచ్చు

STEP2:YOUTUBE A CCOUNT CREATION:

యూట్యూబ్ అకౌంట్ క్రియేట్ చేయడానికి ఈమెయిల్ ఐడి ద్వారా యూట్యూబ్ లాగిన్ అవ్వండి

లాగిన్ అయిన తర్వాత యూట్యూబ్ ఛానల్ క్రియేషన్ ఓపెన్ అవుతుంది

ఇప్పుడు క్రియేట్ ఛానల్ పైన క్లిక్ చేయండి. చానల్ క్రియేట్ పేజీ ఓపెన్ అవుతుంది

 అందులో మీ చానల్ యొక్క నేమ్ ఇవ్వండి ఇక్కడ మీ ఛానల్ పేరు ఏది పెట్టాలనుకుంటున్నారు ఎంటర్ చేయండి

మీ నేమ్ ఇంటర్ చేసిన తర్వాత ఛానల్ అనేది క్రియేట్ అవుతుంది యూట్యూబ్ ఛానల్ ని క్రియేట్ చేయొచ్చు  ఇక్కడ మీరు ఎంటర్ చేస్తేనే మీ చానల్ యొక్క నేమ్ ఇదేనా మన యూట్యూబ్ లో కనబడుతుంది

STEP3:YOUTUE VIDEO UPLOAD

చానల్ క్రియేట్ అయిన తర్వాత  ఛానల్ కస్టమైజేషన్ చేయాలి కస్టమర్ చేసిన అంటే చానల్ యొక్క లోగో ఛానల్ ఆర్ట్ క్రియేట్ చేయడం

 క్రియేట్ చేసిన తర్వాత వీడియో అప్లోడ్ చేసే పద్ధతి. ఏదైనా వీడియో అప్లోడ్ చేయాలంటే ముందుగా ఒక వీడియో ని క్రియేట్ చేయండి

ఈ వీడియోని అప్లోడ్ చేయాలంటే సెలెక్ట్ ఫైల్ మీద క్లిక్ చేయండి. కంప్యూటర్లో మీ వీడియో ఎక్కడుందో ఆ వీడియో ని సెలెక్ట్ చేసి    అప్లోడ్ పైన క్లిక్ చేయండి ఇలా చేసిన తర్వాత వీడియో అప్లోడ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ఈ ప్రాసెస్ లో వీడియో కి సంబంధించి కొన్ని వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది ఆ వివరాలు ఏంటో కింది ఇమేజ్ లో చూడండి

వీడియో ప్రాసెస్ లో మొదటగా మంచి టైటిల్ ఇవ్వండి తర్వాత డిస్క్రిప్షన్ ఇవ్వండి వీటి తర్వాత  వీడియో యొక్క Thumbnail  ఇవ్వాలి తర్వాత tags(keywords)ఇవ్వాలి. ఫైనల్ గా కార్డ్స్ మరియు అండ్ స్క్రీన్ ఇవ్వాలి ఇవన్నీ ఇచ్చిన తర్వాత అప్లోడ్ పైన క్లిక్ చేయండి వీడియో అప్లోడ్ అవుతుంది ఈ విధంగా మనం  యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి వీడియో అప్లోడ్ చేయవచ్చు.