ఈరోజు మనం 20 20 లో యూట్యూబ్ లో ఇలాంటి చానల్స్ కి మంచి స్పీచ్ ఉండబోతుందో తెలుసుకుందాం ప్రపంచంలో రెండో అతిపెద్ద 2nd సర్చ్ ఇంజన్. ప్రతిరోజు కొన్ని కోట్ల మంది యూట్యూబ్ లో చూస్తున్నారు కొన్ని లక్షల వీడియోస్ అప్లోడ్ అవుతున్నాయి కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్లు కొన్ని రకాల కేటగిరీ గురించి తెలుసుకోవాలి ఎందుకంటే అన్ని రకాల వీడియోస్ యూట్యూబ్ లో సక్సెస్ కాలేదు కావున కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే ముందుగా ఎలాంటి వీడియోస్ ఎక్కువ డిమాండ్ ఉంది సర్చ్ చేయండి దీనివల్ల యూట్యూబ్ ఛానల్ పాపులర్ అయ్యే అవకాశం ఉంది ఈరోజు మనం అలాంటి కొన్ని పాపులర్ వీడియో కేటగిరి గురించి తెలుసుకుందాం
1. ఎడ్యుకేషన్ వీడియోస్:
లాక్ డౌన్ కారణంగా ఎడ్యుకేషన్ సిస్టం మొత్తం ఆన్ లైన్ లో జరుగుతుంది రాబోయే రోజుల్లో కూడా ఆన్లైన్ క్లాసులకు ఆన్లైన్ కోర్సులకు బాగా డిమాండ్ ఉండే అవకాశం ఉంది మీకు ఏదైనా సబ్జెక్టుపై నాలెడ్జ్ ఉంటే క్లాసుల రూపంలో వీడియోస్ రికార్డ్ చేయండి తర్వాత వాటిని చానల్లో అప్లోడ్ చేయండి ప్రస్తుత పరిస్థితుల్లో జనాలు బయటకు వెళ్లే పరిస్థితి లేదు కాబట్టి అందరూ యూట్యూబ్ లో ఎడ్యుకేషన్ వీడియోస్ కోసం ట్యుటోరియల్స్ వీడియోస్ కోసం సర్చ్ చేస్తున్నారు ఎడ్యుకేషన్ ఛానల్స్ కి మంచి ఫ్యూచర్ ఉండే అవకాశం ఉంది
2. హెల్త్ టిప్స్
మనం ఇంట్లో తయారు చేసుకునే హెల్త్ టిప్స్ హెల్త్ సంబంధించిన విషయాల పైన ఉన్న వీడియో లను కూడా ఎక్కువగా చూస్తున్నారు మీరు ఒక కొత్త యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే మీకు హెల్త్ సంబంధించిన టిప్స్ పైనఏమైనా నాలెడ్జ్ ఉంటే ఇంట్లో తయారు చేసుకునే పద్ధతుల గురించి వీడియోలు తయారు చేయండి
3. న్యూస్
ప్రస్తుత పరిస్థితుల్లో కు కూడా చాలా డిమాండ్ ఉంది మీకు జర్నలిజం పైన ఇంట్రెస్ట్ ఉంటే వెబ్ న్యూస్ ఛానల్ ప్రారంభించండి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల పైన వీడియోలు రికార్డ్ చేయండి మరియు పబ్లిక్ సమస్యల పైన వీడియోస్ చేయండి అలాగే ఇంటర్వ్యూలు కూడా చేయొచ్చు యూట్యూబ్ లో న్యూస్కు చాలా డిమాండ్ ఉంది ఈ విధంగా మంచి నాలెడ్జ్ ఉంటే న్యూస్ ఛానల్ స్టార్ట్ చేయొచ్చు యూట్యూబ్ లో
4. అగ్రికల్చర్
ఇప్పుడు ప్రస్తుతం బాగా డిమాండ్ ఉన్న క్యాటగిరి అగ్రికల్చర్ మీకు అగ్రికల్చర్ పైన ఇంట్రెస్ట్ ఉంటే అగ్రికల్చర్ వీడియోస్ చేయండి వ్యవసాయం ఎట్లా చేస్తారు పంటలు ఎలా పండుతాయి వ్యవసాయంలో కొత్త పద్ధతులను ఎలా చేయాలి రైతుల గురించి వీడియో చేయండి చాలామందికి మనం తినే అన్నం కూడా ఎలా వస్తుందో తెలియదు కావున యూట్యూబ్ లో అగ్రికల్చర్ అనే టాపిక్ కూడా చాలా పాపులర్ అవుతుంది వ్యవసాయంలో సక్సెసైన రైతులతో ఇంటర్వ్యూ చేయండి.
సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం ఎలా చేయాలి మీ వీడియోలో చూపించండి ఇ వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు మిషనరీ ఎక్కడ తక్కువ ధరలో దొరుకుతాయో చూపించండి ఈ విధంగా గా అగ్రికల్చర్ సంబంధించిన యూట్యూబ్ ఛానల్ ప్రారంభించవచ్చు గా
5.HOW TO
ఏదైనా మీరు కొత్తగా చేసే knowledge మీకుంటే అవి ఏ విధంగా చేయాలో వీడియోలు చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయండి ఇంట్లో వాడే వస్తువులు వాహనాలు పెయింటింగ్స్ ఏదైనా మీకు కొత్తగా చేసే నాలెడ్జ్ ఉంటే వాటి ప్రాసెస్ను వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేయండి ఏవైనా వస్తువులు తయారు చేసుకునే విధానం వాటి పద్ధతుల గురించి ఈ వీడియోలో చూపించండి
6. ట్రావెల్& ఎక్స్ ఫ్లోర్
ట్రావెల్ సంబంధించిన వీడియోలు కూడా యూట్యూబ్ లో చాలా పాపులర్ ఉన్నాయి మీ ప్రాంతంలో ఉన్న విషయాల గురించి వీడియోలు చెప్పొచ్చు మీ ప్రాంతం యొక్క గొప్పతనాన్ని వీడియోలు చూపించవచ్చు మీ ప్రాంతంలో ఉన్న దేవాలయాలు పురాతన కట్టడాలు గొప్ప గొప్ప విషయాలు గురించి వీడియోలు తీసి అప్లోడ్ చేయవచ్చు
7 HOME FOOD MAKING
హోమ్ ఫుడ్ మేకింగ్ గురించి కూడా మంచి వీడియోలు చేయవచ్చు చాలామంది ఇంట్లో ఉండే వాళ్ళు ఏదైనా కొత్తగా చేయాలనుకుంటే యూట్యూబ్లో సెర్చ్ చేశారు మీకు సంబంధించిన విషయాల పైన నాలెడ్జ్ ఉంటే ఇంట్లో కొత్త కొత్త రకాల వంటలు ఎలా చేయాలో వీడియో లో చేయండి ఇంటికి సంబంధించిన విషయాల గురించి కూడా వీడియోలు చేయొచ్చు
8.VILLAGE VIDEOS
ఈ రోజుల్లో విలేజ్ వీడియోస్ యూట్యూబ్ లో చాలా డిమాండ్ ఉంది మనము విలేజ్ పైన విలేజ్ కల్చర్ పైన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి వీడియోస్ అప్లోడ్ చేయవచ్చు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలు కల్చర్ పండగలు మరియు గ్రామీణ ప్రాంతాల్లో చేసే వంటలు పద్ధతుల గురించి వీడియోస్ చేయొచ్చు విలేజ్ సంబంధించిన యూట్యూబ్ వీడియోలు చాలా పాపులర్ అవుతున్నాయి మీరు గ్రామీణ ప్రాంతంలో ఉంటే మీ ప్రాంతానికి సంబంధించి ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయొచ్చు మీ ప్రాంతానికి సంబంధించిన అన్ని విషయాలు వీడియో రూపంలో అప్లోడ్ చేయవచ్చు దీని వల్ల మీ ప్రాంతం యొక్క విషయాలు అందరికీ తెలుస్తాయి
Post a Comment