యూట్యూబ్ ఛానల్ గ్రో అవ్వాలంటే మనకు ఐదు పద్ధతులున్నాయి ఈ 5 మెథడ్స్ వల్ల మన ఛానల్ గ్రో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి వీటిలో మొదటిది
1 కంటెంట్
యూట్యూబ్లో కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం ఎంతగా కంటెంట్ డిజైన్ చేస్తే అన్ని వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి కావున మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ డిజైన్ చేయండి
కంటెంట్ అంటే మనం ఏదైతే వీడియో అప్లోడ్ చేస్తున్నాము దాని కంటెంట్ అంటాము కంటెంట్ అనేది యూట్యూబ్ లో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇది మొదటి పద్దతి
2.టైటిల్ ,డిస్క్రిప్షన్ ,టాగ్స్ ,ఎండ్ స్క్రీన్ ,కార్డ్స్
చానల్ యొక్క టైటిల్ మరియు డిస్క్రిప్షన్ మరియు కీవర్డ్స్ ఇవ్వడంఎండ్ స్క్రీన్ మరియు కార్డ్స్ ఇవ్వడం ఇవి ఇవ్వడం వల్ల మన ఛానల్ కి subscribers వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి
టైటిల్ ఏదైతే ఇస్తున్నాము అది మన కంటెంట్కి రిలేటెడ్ గా ఉండాలి డిస్క్రిప్షన్ లో వీడియో కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాయండి మరియు సోషల్ మీడియాకి లింకు ఇవ్వండి
ఇంతకుముందు అప్లోడ్ చేసిన వీడియో లింకులు కూడా ఇవ్వండి వీటి వల్ల వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి ఈ లింక్ మీద ఎవరైనా క్లిక్ చేసినప్పుడు మళ్లీ వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి
ఇంకా వీడియో అప్లోడ్ చేసేటప్పుడు END స్క్రీన్ ఆడ్ చేయండి మరియు కార్డ్స్ యాడ్ చేయండి వీటివల్ల కూడా వీడియో కి వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంది
3 కొలాబరేషన్
మీలాంటి వేరే ఛానల్ వాళ్లతో కొలాబారేట్ అవ్వండి వాళ్ళ ఛానల్ ని మీ ఛానల్లో మీ ఛానల్ ని ఛానల్ లో ప్రమోట్ చేయండి
ఈ విధంగా చానల్కి వ్యూస్ పెరిగే అవకాశం ఉంది ఇంకో పద్ధతి మీరు అప్లోడ్ చేసిన వీడియో లింకులు సోషల్ మీడియాలో పెట్టండి ఫేస్బుక్ ఇంస్టాగ్రామ్ ట్విట్టర్ మరియు వాట్స్అప్ లలో షేర్ చేయండి ఈ విధంగా గా చేయడంవల్ల మన ఛానల్ కి subscribers మరియు వ్యూస్ వచ్చే అవకాశం ఉంది
4.సోషల్ మీడియా అకౌంట్స్
ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత యూట్యూబ్ ఛానల్ కి సోషల్ మీడియా అకౌంట్ క్రియేట్ చేయండి ప్రతి వీడియో లింకులను వీటిలో లో పోస్ట్ చేయండి రెగ్యులర్గా వీడియో లో అప్లోడ్ చేయండి ఇలా చేయడం వల్ల ఛానల్ గ్రో అయ్యే అవకాశం ఉంది
5.thumbnail:
ఛానల్ గ్రో అవ్వడానికి thumbnail చాల అవసరం వీడియో కి మంచి పోస్టర్ డిజైన్ చేయండి దేని వాళ్ళ కూడా వ్యూస్ వచ్చే అవకాశం ఉంది thumbnail అంటే మనం క్రీస్తే చేసే వీడియో ఇమేజ్ ఇది ఎంతబాగా ఉంటె అంట మంది విజిటర్స్ వచ్చే అవకాశం ఉంది

Post a Comment