Header Ads

టిక్ టాక్ చేసే వాళ్ళకి ఉన్న మరొక మంచి అవకాశం గురించి తెలుసుకుందాం

టిక్ టాక్ చేసే వాళ్ళకి ఒక మంచి అవకాశం చాలా పాపులర్ అయిన వాళ్ళకి   యూట్యూబ్ అనేది ఒక  అవకాశం ఎందుకంటే టిక్టాక్ చేయడంవల్ల మనకు ఎలాంటి డబ్బు రాదు కానీ యూట్యూబ్ లో ఛానల్ పాపులర్ అయితే చాలా రకాలుగా డబ్బు సంపాదించవచ్చు   

మీరు ఒక మంచి టిక్ టాక్ క్రియేటర్ అయితే మీ ఛానల్ కి చాలా  ఫాలోవర్స్ మరియు లైక్స్ ఉంటే మీరు ఒక యూట్యూబ్ ఛానల్ ని క్రియేట్ చేసుకోండి  

మీకు ఉన్న టాలెంట్ ని మంచి వీడియోస్ క్రియేట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయండి మీ ఛానల్ పాపులర్ అయితే  మీకు మంచి పేరువచ్చే అవకాశం ఉంది అలాగే ఛానల్ ద్వారా డబ్బులు కూడా సంపాదించ వచ్చు 

యూట్యూబ్ ఛానల్ ద్వారా చాలా అవకాశాలు వస్తాయి యూట్యూబ్ ఛానల్ చాలా పెద్ద  ఫ్లాట్ ఫామ్ టిక్ టాక్ అనేది చిన్న ఫ్లాట్ ఫామ్ ఇందులో కొన్ని సెకండ్ల వీడియోలు మాత్రమే చేయవచ్చు కానీ యూట్యూబ్ లో మనకు టాలెంట్ ఉంటే ఎంత పెద్ద వీడియో లో అయినా చేయవచ్చు 

యూట్యూబ్ లో పాలసీకి వ్యతిరేకంగా ఏదైనా వీడియో చేస్తే యూట్యూబ్ అలాంటి వీడియోలను డిలీట్ చేస్తుంది 

కానీ టిక్ టాక్ లో ఎలాంటి వీడియో అయినా అప్ లోడ్ అవుతాయి.  టిక్ టాక్ చేసేవాళ్లకి యూట్యూబ్ అనేది ఒక మంచి అవకాశం ఈ టైం లో ఒక ఛానల్ ను స్టార్ట్ చేస్తే మంచి పాపులర్   అవ్వచ్చు..  యూట్యూబ్ అనేది మనం అప్లోడ్ చేసే ప్రతి వీడియో ని గమనిస్తుంది అందువల్ల మన అప్లోడ్ చేసే వీడియో లో యూట్యూబ్ పాలసీకి వ్యతిరేకంగా  ఉంటే ఆ వీడియోలను యూట్యూబ్ డిలీట్  చేస్తుంది . యూట్యూబ్ ద్వారా ఎంతోమంది ఇది పాపులర్ అయ్యారు 

ఎడ్యుకేషన్ లో విలేజ్ ఎంటర్టైన్మెంట్ లో లో టెక్నాలజీ వీడియోల ద్వారా ఎంతోమంది డబ్బులు సంపాదిస్తున్నారు

 ఎగ్జాంపుల్ గంగవ్వ మై విలేజ్ షో చానల్ ద్వారా చాలా పాపులర్ అయ్యింది సినిమా ఛాన్సులు కూడా వచ్చాయి మీకు మంచి టాలెంట్ ఉంటే యూట్యూబ్ అనేది మంచి ఫ్లాట్ ఫామ్