Instagram లో ఫొటోస్ ని ఎలా డౌన్లోడ్ చేయాలో తెలుసుకుందాం ఆండ్రాయిడ్ smartphone లో ముందుగా instagram ఆప్ ఇన్స్టాల్ చేసిన తరువాత ఓపెన్ చేయండి .ఎదైనా పోటో మనకు నచ్చిన పోటో డౌన్లోడ్ చేసుకోవాలంటే ప్లే స్టోర్ కి వెళ్లి instasave అని టైప్ చేయండి
instasave ఆప్ వస్తుంది డౌన్లోడ్ చేసుకోండి ..
పూర్తీ వివరాలకు కింది వీడియో ని చుడండి
Post a Comment