Header Ads

వాట్సప్ కొత్త ఫీచర్ వచ్చేసింది !

వాట్సప్ కొత్త ఫీచర్  తీసుకువస్తోంది .ఇక  మీదట  ఎవరు పడితే వాళ్ళు వాట్సప్ గ్రూప్ లో పోస్ట్ లు పొటోలు  పెట్టడం కుదరదు .వాట్సాప్  తెచ్చిన కొత్త .ఫీచర్ గురుంచి తెలుసుకుందాం .

                          గ్రూప్ లో పోస్ట్ లు పెట్టె అధికారం ఇక అడ్మిన్ కు మాత్రమే ఉంటుంది .మెంబెర్స్ పోస్ట్ లు పెట్టాలి అనుకుంటే అడ్మిన్  ఓకే  చేయాల్సి ఉంటుంది  అంటే అన్ని అధికారాలు ఇక అడ్మిన్ కే  ఒక వేల గ్రూప్ లో ఎదైనా  అసబ్యాకరమయిన  పోస్ట్ లు ఉంటె అడ్మిన్ దే పూర్తీ భాద్యత ,కావున అడ్మిన్ జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది .ఇ  ఆప్షన్ ఇంకా బీటా వెర్షన్ వాట్సాప్ లో మాత్రమే అందుబాటులో ఉంది త్వరలో అందరికి అందుబాటులో కి వస్తుంది .

మెంబెర్స్ గనుక పోస్ట్ లు పెట్టాలనుకుంటే అడ్మిన్  రివ్యూ చేసిన తరువాతనే పోస్ట్ అవుతుంది అంటే  అడ్మిన్ ఓకే చేసిన తరువాతనే  అందరికి కనబడుతుంది గ్రూప్ లో .