Header Ads

ఆపరేటింగ్ సిస్టం-సాఫ్ట్వేర్ ని డౌన్లోడ్ చేయడం ఎలా?



Designed by Freepik కంప్యూటర్  లో ఆపరేటింగ్ సిస్టం  సాఫ్ట్వేర్  ని  డౌన్లోడ్ చేసుకోవాలంటే  మనకు చాలా  websites  ఉన్నాయ్ అందులో    https://getintopc.com/ఈ  వెబ్ సైట్  నుండి డౌన్లోడ్  చేసుకోవచ్చు



ఇమేజ్ ఫైల్ ని డౌన్లోడ్  చేసుకోవాలి .
ఈ  ఇమేజ్ ఫైల్  ని cd లోకి  కాపీ చేయాలంటే  cd  బర్నర్  సాఫ్ట్వేర్  ని డౌన్లోడ్  చేసుకోవాలి 
తరువాత సాఫ్ట్వేర్ ఓపెన్ చేసి  iso  ఫైల్  సెలెక్ట్ చేసుకొని  cd బర్న్ చేయాలి 
తరువాత  cd  ద్యారా కంప్యూటర్ ఫార్మాట్ చేయొచ్చు .